VIDEO: పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బుధవారం జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువులపై దాడిని ఖండించారు.