VIDEO: చిన్నారుల కోలాటం అదుర్స్..!

VIDEO: చిన్నారుల కోలాటం అదుర్స్..!

GDWL: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని అయిజ మండలం ఈడిగోనిపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కోలాటం అందరిని ఆకట్టుకుంది. కోలాటం మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో రఘుకుల తిలక రామ.. అని పాడుతూ కోలాటంతో నృత్యం చేశారు. చిన్నారుల ప్రతిభను గుర్తించి గ్రామ సర్పంచ్ మంజుల బడే సాధ్యం యాదవ్ బహుమతులు అందజేశారు. కోలాటాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.