మిస్ తెలుగు USA-2026 విజేతగా మన జిల్లా వాసి

మిస్ తెలుగు USA-2026 విజేతగా మన జిల్లా వాసి

MDCL: తెలుగు సమాజానికి గర్వకారణంగా అమూల్య బల్మూరి మిస్ తెలుగు USA-2026 కిరీటం సాధించారు. అల్వాల్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అమెరికా డల్లాస్‌లో నివసిస్తున్నారు. బి. శ్రీనివాస్ రావు, రమ దంపతుల కుమార్తె అయిన అమూల్య, తన ప్రతిభ, అందంతో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. మాస్టర్స్ పూర్తి చేసి ఆమె గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేస్తూ ఈ విజయం సాధించడం విశేషం.