ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్

ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్

HYD: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ విషయంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఈ రెండు ఏ దేశంలో ఉన్న ప్రపంచ మానవాళికి నష్టం కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఏకతాటి పైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కేసీఆర్ చెప్పారు. భారతీయుడిగా గర్వపడుతున్నాను అని చెప్పారు.