సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

PPM: మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సర్ధార్ గౌతు లచ్చన్న 116వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడిన వారిలో సర్దార్ గౌతు లచ్చన్న ఒకరని ఆయన కొనియాడారు.