VIDEO: కంభంలో కనువిందు చేసిన టర్కీ కోడీ

VIDEO: కంభంలో కనువిందు చేసిన టర్కీ కోడీ

ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం గ్రామానికి వెళ్లే దారిలో ఆదివారం సాయంత్రం ఓ అరుదైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. నెమలి పింఛంలా విరిసిన అద్భుతమైన తోకతో టర్కీ కోడి విహరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామాల్లో ఇలాంటి టర్కీ కోళ్లు అరుదుగా కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తూ ఫోటోలు తీసుకున్నారు.