ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

KDP: సిద్దవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP11 వ పోలీసు బెటాలియన్‌లో శనివారం బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమాండెంట్ కే.ఆనంద్ రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం బెటాలియన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.