ఏటీసీని మంజూరు చేసిన ప్రభుత్వం

ఏటీసీని మంజూరు చేసిన ప్రభుత్వం

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్దలో రూ.45 కోట్లతో ఏటీసీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు రాష్ట్ర అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసింది.