అలా అయితే కచ్చితంగా FAKE అన్నట్లే..!

అలా అయితే కచ్చితంగా FAKE అన్నట్లే..!

HYD: నగరవాసులు ఉద్యోగం, సంపాదన, వర్క్ ఫ్రం హోం లాంటి వాటికోసం వెతికే సమయంలో లింక్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లింక్స్ పై క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ వ్యక్తిగత సమాచారం అడిగితే, అది మోసమని గుర్తించాలని ఓ సంభాషణలో HYD పోలీసు అధికారి తెలిపారు. మా కంపెనీ నిజం అని ప్రూఫ్ చేసుకోవడానికి మీకు వారు ప్రూఫ్స్ పంపుతున్నారా..? అలా అయితే తప్పనిసరిగా ఫేక్ అని అనుమానించాల్సిందే.