'ఎస్ఆర్ పురంలో రేపు సర్వసభ సమావేశం'

'ఎస్ఆర్ పురంలో రేపు సర్వసభ సమావేశం'

CTR: SR పురం మండలంలో శుక్రవారం సర్వసభ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మోహన్ మురళీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు MPDO ఆఫీసులో సమావేశం జరుగుతుందన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు.