బాపట్లలో గృహ ప్రవేశాలు ప్రాంభించిన ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన గృహాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హాజరై లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.