VIDEO: ఎమ్మెల్సీ మాట్లాడిన తీరును దుయ్యబట్టిన కాంగ్రెస్ నేతలు

VIDEO: ఎమ్మెల్సీ మాట్లాడిన తీరును దుయ్యబట్టిన కాంగ్రెస్ నేతలు

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్త కన్నెర్ర‌జేస్తే నువ్వు తిరగలేవు అంటూ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్  బాబర్, ఆదివాసి కోఆర్డినేటర్ రఘు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఎమ్మెల్సీ మాట్లాడిన తీరును దుయ్యబట్టారు.