ప్రజలకు విధేయుడు నై ఉంటా: నవీన్ రాథోడ్

ప్రజలకు విధేయుడు నై ఉంటా: నవీన్ రాథోడ్

BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నవీన్ రాథోడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా కల్పన ఈ మూడు సంకల్పాలతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, జిల్లా సేవా దళ్ నాయకులు పాల్గొన్నారు.