VIDEO: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు పాలాభిషేకం

GNTR: 30 సంవత్సరాల గుంటూరు నగర ప్రజల కలను అనతి కాలంలోనే నిజం చేసిన కేంద్రమంత్రి పెమ్మసాని చిత్రపటానికి కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. గురువారం లాడ్జి సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు. అరండల్ పేట ఓవర్ బ్రిడ్జి నూతన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకొని ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.