కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.