పెద్దపల్లి మార్కెట్లో నేటి పత్తి ధరలు
PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగాయి. పత్తి కనిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.5323 కాగా, గరిష్ఠ ధర రూ.7031 నమోదైంది. మోడల్ ధర రూ.6703గా ఉంది. మార్కెట్‌కు మొత్తం 470 సంచుల పత్తి రాగా, 502.90 క్వింటాళ్లుగా నమోదైంది. 137 మంది రైతులు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు.