బీహార్ ఫలితాలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందన
బీహార్ ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ప్రచార సభలో భారీ జన సమూహాన్ని పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయారని అన్నారు. కానీ ఖాళీ కుర్చీలను ఆకర్షించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమని.. దీనిని అర్థం చేసుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు.