కాంట్రాక్ట్ బేసిక్.. ECILలో ఉద్యోగాలు

కాంట్రాక్ట్ బేసిక్.. ECILలో ఉద్యోగాలు

HYD: కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల పే స్కేల్ ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు పే స్కేల్ రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షలు ఉంటుందన్నారు.