VIDEO: వంజరపల్లిలో ఎస్టీ ఓటర్లు లేక సర్పంచ్ ఎన్నిక నిలుపుదల
WGL: సంగెం మండలం వంజరపల్లిలో సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వేషన్‌లో ఉండగా గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ఎన్నిక నిలిచిపోయింది. 8 వార్డుల్లో 3 వార్డులు కూడా ఎస్టీ రిజర్వ్ కావడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. గ్రామంలో ఎస్టి జనాభా లేకపోవడంతో సమస్యగా మారింది. అధికారులు రిజర్వేషన్ మార్చి ఎన్నికలు నిర్వహించాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.