VIDEO: అక్రమంగా నిల్వ చేసుకున్న రేషన్ బియ్యం పట్టివేత
మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ కాలనీలో ఇవాళ తెల్లవారు జామున అక్రమంగా టాటా ఏసి బులోరో,డీసీఎం వ్యాన్ ద్వారా రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంటిదగ్గర గోదాంలో నిల్వ చేసుకొని అర్ధరాత్రి కూలీలతో లోడ్ చేసి ఆసిఫాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పట్టుకొని స్టేషన్‌కు తరలించామన్నారు.