జనసేనలో 20 కుటుంబాలు చేరిక

PLD: బెల్లంకొండ గ్రామానికి చెందిన వైసీపీలోని 20 కుటుంబాలు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.