ఈనెల 12న UPSC పరీక్షలు

ఈనెల 12న UPSC పరీక్షలు

TPT: ఈనెల 12న నిర్వహించనున్న UPSC సంయుక్త రక్షణ సేవల పరీక్ష (I), జాతీయ రక్షణ అకాడమీ & నావల్ అకాడమీ పరీక్షల కోసం తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో 1535 మంది అభ్యర్థులు హాజరుకానుంన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.