ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న చైర్‌పర్సన్

ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న చైర్‌పర్సన్

MDK: తూప్రాన్‌లో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొంది రజనీ, కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డి పలు వార్డులలో మురుగు కాలువలు, డ్రైనేజీలు శుభ్రం చేశారు. పెద్ద చెరువు కట్టపైన వేస్ట్ కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచుటకు పట్టణ ప్రజలు సహకరించి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని కోరారు.