కొనసాగుతున్న దివ్యాంగుల సర్వే

కొనసాగుతున్న దివ్యాంగుల సర్వే

కామారెడ్డి : భిక్కనూర్ మండలంలోని పలు గ్రామాలలో దివ్యాంగుల సర్వే కొనసాగుతోందని ఐఆర్పి మహేందర్ తెలిపారు. మండలంలోని అంతంల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలలో దివ్యాంగుల సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా దివ్యాంగ పిల్లలు ఉంటే వారి వివరాలు తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.