త్రీ చక్ర ఆటో కార్మిక సంఘం నాల్గవ మహాసభ ప్రారంభం

త్రీ చక్ర ఆటో కార్మిక సంఘం నాల్గవ మహాసభ ప్రారంభం

HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఆటో కార్మికుల త్రిచక్ర పొదుపు పరస్పర సహాయ సహకార సంఘం నాల్గవ మహాసభలను మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. సహకార సంఘం జెండాను ఆవిష్కరించి ఆటో కార్మికులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ ఈసం పెళ్లి సంజీవ అధ్యక్షత వహించారు.