మోటార్ల కనెక్షన్లపై మంత్రికి ఫిర్యాదు

మోటార్ల కనెక్షన్లపై మంత్రికి ఫిర్యాదు

AKP: వ్యవసాయ మోటార్ల కనెక్షన్ల కోసం రైతులు పలు ఇబ్బందులు పడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అనకాపల్లి టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి పర్యటనకు వచ్చిన మంత్రికి బుధవారం రైతులు పడే ఇబ్బందులను వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు.