VIDEO: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

VIDEO: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

SRPT: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం తుంగతుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 268 మంది మంజూరైన రూ. 2కోట్ల 68 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప వరం లాంటిదన్నారు.