సెక్రటేరియట్ వద్ద ప్రమాదం.. ఏం జరిగిందంటే..?
HYDలోని తెలంగాణ సచివాలయం సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎంట్రెన్స్ వద్ద అండర్ వెహికిల్ స్కానర్ గ్రిల్‌లో ప్రమాదవశాత్తు మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుంది. కాలును తీసేందుకు SPF సిబ్బంది స్కానర్ గ్రిల్‌ను కట్ చేశారు. చూసుకోకుండా పడిపోయిన మహిళలను కాపాడేందుకు SPF అధికారులు సిబ్బంది శ్రమించారు. మహిళా ఉద్యోగికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.