డిసెంబర్ 04: చరిత్రలో ఈరోజు
1829: సతీ సహగమనాన్ని నిషేధించారు
1877: సంఘ సంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ జననం
1910: మాజీ రాష్ట్రపతి R వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని IK గుజ్రాల్ జననం
1977: మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ బర్త్ డే
2021: AP మాజీ CM కొణిజేటి రోశయ్య మరణం
1889: స్వాతంత్ర్య సమరయోధుడు తాంతియా భిల్ మరణం
*భారతదేశ నౌకాదళ దినోత్సవం