వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

WGL: ప్రసిద్ధ భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయంలో వైదిక స్మార్త ఆగమం, టైత్తరీయ కృష్ణయజుర్వేద అధ్యయనంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవస్థాన ఈవో కె. శేషు భారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన విద్యార్థులు, 8 నుంచి 12 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జన పూర్తి అయినవారు అర్హులని తెలిపారు.