VIDEO: కర్రెగుట్టల్లో రహదారి పనులు ప్రరంభం

VIDEO: కర్రెగుట్టల్లో రహదారి పనులు ప్రరంభం

BDK: కర్రెగుట్టల్లో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముర్మూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్ నుంచి కర్రెగుట్ట రోడ్డు పనులకు గ్రేహౌండ్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్ ఇవాళ  శంకుస్థాపన చేశారు. ముర్మూరు, పామునూరు, జెల్లా, డోలి, తఢపల, చెలిమల గ్రామాల మీదుగా రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల నిమిత్తం భారీ సాయుధ బలగాల బందోబస్తు కల్పించారు.