అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦గుత్తి మున్సిపాలిటీ ప్రజలకు శుభవార్త.. ఆస్తి పన్ను 50 శాతం గడువు ఈ నెల 30 వరకు పొడగింపు
✦మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి చెందిన రాక్రీట్ సంస్థపై కేసు నమోదు
✦ ఈ నెల 6న జిల్లాకు సీఎం చంద్రబాబు రాక ?
✦ఈ నెల 6న జరిగే జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్, లోకేశ్ హాజరయ్యే అవకాశం