'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

RR: హస్తినాపురం డివిజన్ పరిధిలోని భీమానగర్‌లో ఉన్న పార్కు అభివృద్ధి పనులను కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.22 లక్షల అర్బన్ బయోడైవర్సరీ నిధులతో పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించామని, మరో 3, 4 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో డివిజన్‌లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.