VIDEO: కంబాలపాడు వద్ద కారులో చెలరేగిన మంటలు
ప్రకాశం: పొదిలి మండలం లోని కంబాలపాడు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆపడంతో వెనుక ఉన్న కారు యజమాని సడన్ బ్రేక్ వేశారు. దీంతో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే కారులో ఉన్న వాళ్ళు సురక్షితం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.