శ్రీ ఈరన్న స్వామిని దర్శించుకున్న టీడీపీ ఇంఛార్జ్

KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామిని గురువారం టీడీపీ మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో రాఘవేంద్రరెడ్డి కుటుంబ సభ్యులు ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుడు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.