అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అందజేత

అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అందజేత

W.G: సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉత్తమ సేవలు అందించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఆకివీడు ప్రాజెక్ట్ పరిధిలోని నాలుగు మండలాలైన ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరులో ఉన్న 261 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, కో ఆర్డినేటర్లకు ఫోన్లను అందజేశారు.