సుళ్లూరుపేట రైలులో కత్తితో బెదిరించిన దొంగ ఇతడే.!

సుళ్లూరుపేట రైలులో కత్తితో బెదిరించిన దొంగ ఇతడే.!

TPT: సూళ్లూరుపేట మీదుగా భగత్ కోటి వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలులో గురువారం రాత్రి ఓ దొంగ కత్తితో హల్ చల్ చేసిన ఘటన తెలిసిందే. ఈ మేరకు దొంగను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో పోలీసులను చూసిన దొంగ బాత్రూంలోకి వెళ్లి గంట సేపు ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. అనంతరం దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.