నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ బోగోలులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
✦ పొదలకూరులో చేనేతలకు సీఎం చంద్రబాబు ద్రోహం చేశారు: మాజీ మంత్రి కాకాణి
✦ నెల్లూరులో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ కందుకూరులో అక్రమంగా 34 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిల్వ.. కేసు నమోదు