వర్చువల్ విధానంలో సిబ్బంది సమస్యలు ఆలకించిన ఎస్పీ

PPM: నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే జిల్లా పోలీసు సిబ్బంది శాఖ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలి. వ్యక్తిగతమైన సమస్యలు స్వయంగా పరిష్కరించేందుకు ఎస్పీ మాధవరెడ్డి వర్చువల్ విధానం డి.పి. ఓ సిబ్బందితో గురువారం నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొని వర్చువల్ విధానం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి స్వయంగా వ్యక్తం చేశారు.