మామిడికుదురులో SIRపై అవగాహన

మామిడికుదురులో SIRపై అవగాహన

కోనసీమ: ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అన్నారు. మామిడికుదురులో మంగళవారం జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై అవగాహన కార్యక్రమం ఇంఛార్జ్ కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు.