VIDEO: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
NLG: మునుగోడు నియోజకవర్గానికి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మునుగోడులోని దుబ్బకాల్వ రోడ్డులో రూ.200 కోట్లతో నిర్మించనున్న పాఠశాల భవనాలకు ఆయన భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.