పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం

పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం

GNTR: గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందజేశారు. మొత్తం 161 ఫిర్యాదులు స్వీకరించారు.