VIDEO: సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన BJP నాయకులు

VIDEO: సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన BJP నాయకులు

MNCL: హిందూ దేవి, దేవతలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బెల్లంపల్లి BJP నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో హిందూ దేవుళ్ల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా CM దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్ని చర్చిలున్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయని ప్రశ్నించే ధైర్యం ఉందా అని విమర్శించారు.