అపరిచిత వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలి: సీఐ

అపరిచిత వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలి: సీఐ

VZM: సంతకవిటి సీఐ ఉపేంద్ర ఆద్వర్యంలో శనివారం మండలో పుల్లిట గ్రామంలో మత్తు పదార్థాల వాడకం, గాంజాయి ప్రభావం, సైబర్‌ క్రైమ్‌ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తుకు బానిస ఐతే కుటుంబాలు నాశనం అవుతాయని, వాటికి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు వస్తే వారి వివరాలు తెలపాలన్నారు.