జిల్లా కొత్త కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
PLD: పల్నాడు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృతిక శుక్లా ఐఏఎస్‌ను, జిల్లా ఎస్పీ కృష్ణారావు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ శుక్లాకు మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన అమలు వంటి కీలక అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.