పెద్దమ్మ గుడి నిర్మాణానికి పూజ

GDWL: గట్టు మండలంలోని బల్గెర గ్రామంలో పెద్దమ్మ అవ్వ గుడి నిర్మాణంలో భాగంగా ప్రధాన ద్వారం (వాకిలి) నిర్మాణానికి ప్రత్యేక పూజ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి బాసు హనుమంతు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. మాజీ ఎంపిటిసి బీచుపల్లి,కృష్ణా రెడ్డి, బాసు గోపాల్,పి.హనుమంతు, పాల్గొన్నారు.