VIDEO: సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ ప్రచారం

VIDEO: సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ ప్రచారం

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జోగు రమణమ్మకు మద్దతుగా మాజీ ఎంపీటీసీ పసుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కంపిండ్ల భీమయ్య శుక్రవారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని వారు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.