VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో నియోజకవర్గ RDSS రివ్యూ మీటింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎలక్ట్రికల్ ఎస్సీ, జిల్లా ఎలక్ట్రికల్ ఎస్ఈతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. RDSS పనుల పురోగతి, విద్యుత్ సరఫరా మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు.