తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్ కీర్తి
★ జిల్లాలో యూరియా పంపిణీకి ఆదేశాలు జారీ: జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ
★ మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత.. కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ MP హర్షవర్థన్
★ ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు RTC డోర్ డెలివరీ మాసోత్సవాలు