బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కళ్యాణ్ వారి బాబాయ్ శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.